అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు - వాసు

నిర్మాత బన్నీ వాసు తన స్నేహితులతో కలిసి నిర్మించిన 'మిత్ర మండలి' చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన సినిమాపై నెగటివిటీ వ్యాప్తి చేస్తున్నారని నా వెంట్రుకను కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. విడుదల అయ్యాక ఈ సినిమా డిజాస్టర్ అవడంతో నోటికొచ్చినట్టు మాట్లాడి నష్టాలు కొని తెచ్చుకున్నావని అల్లు అరవింద్ తిట్టిన తిట్లు మా నాన్నతో కూడా తినలేదని  ‘గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్