తొడలు, తుంటి కొవ్వును ఆసనాలతో కరిగించండి!

ఉత్కటాసనం, బద్ద కోణాసనం వంటి యోగాసనాలు చేయడం ద్వారా తొడలు, గ్లూట్ మజిల్స్, తుంటి భాగంలోని కొవ్వును తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు వివరిస్తున్నారు. ఈ ఆసనాలు కండరాలను బలోపేతం చేసి, శక్తిని పెంచుతాయంటున్నారు. కార్డియో, సరైన ఆహార నియమాలు పాటిస్తే బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని కొవ్వును అనుకున్న చోట్ల కరిగించుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్