బస్సు ప్రమాదం.. CM రేవంత్ కీలక ఆదేశాలు

కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సీఎస్, డీజీపీతో మాట్లాడి తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్‌లో ఎక్కిన ప్రయాణికులే ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్