అనంతగిరి వద్ద లోయలో పడిపోయిన బస్సు

TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా పడింది. ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. పటాన్‌చెరు నుంచి వికారాబాద్‌ జిల్లా చింతకుంట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕