సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వ్యాపారవేత్త సీజే రాయ్ సూసైడ్

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగుళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్పిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సీజే రాయ్ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిచ్మండ్ సర్కిల్ ప్రాంతంలోని తన కార్యాలయంలో ఐటీ అధికారులు కంపెనీ పత్రాలను పరిశీలిస్తున్న సమయంలోనే తుపాకీతో కాల్చుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్