రైతుభరోసా ఎగ్గొట్టి.. సభల పేరిట నాటకాలా: కేటీఆర్‌

TG: సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌లో కేటీఆర్ విమర్శలు చేశారు. రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగసభ ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని, అన్నదాతకు
వెన్నుపోటు పొడుస్తున్న దుర్మార్గాన్ని ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదని కేటీఆర్‌ తేల్చిచెప్పారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్