ఓట్ల కోసం ఎలుగుబంటి, చింపాంజీ వేషాలతో ప్రచారం (వీడియో)

TG: తెలంగాణ రాష్ట్రంలో గెలిచేందుకు అభ్యర్థులు రకరకల హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా నేరెళ్ల గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో అక్కడ సర్పంచ్‌ అభ్యర్థులు ప్రచారంలో వినూత్న మార్గాలు అవలంబించారు. ఓట్ల కోసం తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలో ప్రచారం నిర్వహించారు. తమని గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్