అగర్బత్తీలు, మస్కిటో కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?

అగర్‌బత్తీలు, మస్కిటో కాయిల్స్‌ వాడితే నేరుగా క్యాన్సర్‌ వస్తుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వీటిని కాల్చినప్పుడు సూక్ష్మ ధూళి కణాలు, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌, ఇతర రసాయనాలు గాల్లోకి విడుదలవుతాయి. మూసి ఉన్న గదుల్లో ఎక్కువసేపు పొగ పీల్చడం వల్ల గాలి నాణ్యత దెబ్బతినొచ్చు. అందుకే అగర్‌బత్తీలను గాలి బాగా ప్రసరించే ప్రదేశాల్లో పరిమితంగా వాడాలని, మస్కిటో కాయిల్స్‌ను నిద్రించే సమయంలో ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕