జామ పండుతో ఈ సమస్యలు వస్తాయా?

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో జామ ఒకటి. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయమైన జామను 'పేదల యాపిల్' అంటారు. అయితే పోషకాల గని అయిన ఈ పండు అందరికీ, అన్ని వేళలా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్నవారు, జీర్ణ సంబంధిత సమస్యలు (IBS) ఉన్నవారు, కడుపు ఉబ్బరం సమస్యలున్నవారు, మధుమేహ రోగులు జామ పండును పరిమితంగా తినాలని సూచిస్తున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు జామ పళ్లు తినడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్