షుగర్ ఉన్నవాళ్లు ఉదయాన్నే నల్ల శనగలు తినవచ్చా?

నానబెట్టిన నల్ల శనగలు పోషకాల గని. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తాయి. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ సూచీ వల్ల ఇవి మధుమేహుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిని తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉత్తమ ఆహారం. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుప్పెడు నానబెట్టిన శనగలు తీసుకుంటే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్