బిహార్‌ ఫలితాన్ని నమ్మలేకపోతున్నాం: కేసీ వేణుగోపాల్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌ హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. 'బిహార్‌ ఫలితాన్ని నమ్మలేకపోతున్నాం. ఈ ఫలితాలపై మాతో పాటు ప్రజలకూ అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ తీరుపై సందేహాలు ఉన్నాయి. ఓటమిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్