కాపాడుకోలేమా.. కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష (వీడియో)

అరబ్‌ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. ఆమెకు జులై 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మనం ఆమె ఉరిశిక్షను ఆపలేమా? అసలు ఏమిటి ఈ కేసు అనే వివరాలను ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్