పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు

వేడి ఆహారాన్ని ప్లాస్టిక్, రంగుల పూతతో ఉన్న పేపర్ ప్లేట్లలో తినడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ ప్లేట్లలోని రసాయనాలు కరిగి శరీరంలోకి చేరి కాలేయం, రొమ్ము క్యాన్సర్లకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు, విస్తరాకులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕