హైవేపై కారులో మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

AP: అనంతపురంలోని తపోవనం జాతీయ రహదారిపై శనివారం సర్వీసింగ్‌ చేయించి వస్తుండగా ఒక ఎంజీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు యజమాని వెంటనే కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి కారు సగానికి పైగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕