కారు ఢీ.. గర్భిణి మృతి, 11 మందికి తీవ్ర గాయాలు!

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టింటికి వచ్చిన పాలక్ (24) అనే మూడు నెలల గర్భిణి కుటుంబ సభ్యులతో కలిసి ఐస్‌క్రీమ్ తింటుండగా, అతివేగంతో వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాలక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్