ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం(వీడియో)

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ SUV కారు అదుపు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఓ వృద్ధురాలు ఉండగా ఆమె కూర్చొన్న బెడ్ వరకు వెళ్లి ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. వాహనంలో ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్