బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి (వీడియో)

యూపీలోని ఖుషీ నగర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి చనిపోయారు. కారు ఢీకొన్న వేగానికి వారంతా 10మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ముక్కలుముక్కలైన బైక్ ఏకంగా 20మీటర్ల దూరంలో పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్