డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్!

గుజరాత్‌లోని గాంధీనగర్ కలోల్ బాల్వా చౌక్డీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపు తప్పి నేరుగా రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕