తల్లీకూతురుపైకి దూసుకెళ్లిన కారు (వీడియో)

హర్యానాలోని రోహ్‌తక్‌లో జాట్ భవన్ సమీపంలో ఈ నెల 24న దేవీలాల్ పార్క్‌కు వెళ్తున్న తల్లీకూతురును వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తల్లి కారు కింద చిక్కుకోగా.. ఆమెపై నుంచి కారును నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕