ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో ORRపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో మహిళ, చిన్నారి, మరో ముగ్గురు ప్రాణాలతో బటయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్