యూపీలోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్, ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.