తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఓ బైపాస్ రోడ్డులో ఒక కారు ప్రమాదం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. నటరాజన్ అనే వ్యక్తి బైక్‌ను తప్పించబోయే క్రమంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నటరాజన్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.