రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. వీడియో

హిమాచల్ ప్రదేశ్‌లోని నలగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన మారుతి స్విఫ్ట్ కారు రోడ్డుపైకి వచ్చిన మహిళను తప్పించబోయి అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డుపై పార్క్ చేసిన జీపును ఢీకొని కారు పల్టీలు కొట్టింది. అయితే వేగంగా వచ్చిన కారును గమనించిన మహిళ వెనక్కి వెళ్లే క్రమంలో జీపు ఢీకొనడంతో గాయపడింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕