బొంబాయి శనగల్లో క్యాన్సర్ కారక రంగు: ఎంపీ ప్రియాంక

బొంబాయి శనగల్లో క్యాన్సర్ కారకమైన 'ఆరమైన్ ఓ' అనే నిషేధిత రంగును వాడుతున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘనతో పాటు, కోట్లాది మంది భారతీయుల ఆరోగ్యానికి ముప్పు తెస్తుందని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లో అమ్మే వేయించిన శనగలకు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ రంగును కలుపుతున్నారని, ఇది చట్టవిరుద్ధమన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ కూడా దీన్ని క్యాన్సర్ కారకంగా గుర్తించిందని,

సంబంధిత పోస్ట్