ట్రంప్‌పై దాడికి విపక్షాలే కారణం: కరోలిన్ లీవిట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనకు విపక్షాల ద్వేషపూరిత వ్యాఖ్యలే కారణమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆరోపించారు. వాషింగ్టన్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ విందులో ట్రంప్ పాల్గొన్న సమయంలో ఈ దాడి జరిగింది. గత రెండేళ్లలో ట్రంప్‌పై ఇది మూడవ హత్యాయత్నమని లీవిట్ పేర్కొన్నారు. ట్రంప్‌ను ఫాసిస్ట్, ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ విమర్శకులు చేసే వ్యాఖ్యలే ఇలాంటి హింసకు ప్రేరణ ఇస్తున్నాయని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్