వైట్‍హౌస్ కాల్పుల ఘటనతో కరోలిన్ లీవిట్ జోస్యం నిజమైంది

శనివారం రాత్రి జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పుల ఘటనకు ముందే, ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ "నేటి రాత్రి హాల్‌లో కొన్ని తూటాలు పేలబోతున్నాయి" అని సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే వాషింగ్టన్ హిల్‌టన్ వద్ద నిజమైన తుపాకీ తూటాలు పేలడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్