TG: పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద కార్లు బారులు తీరాయి. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.