నటుడు బిత్తిర సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. భగవద్గీతను కించపర్చేలా వీడియోలు చేశాడని ఆరోపిస్తూ వానరసేన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.