వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు బిగ్ షాక్ తగిలింది. మదనపల్లెలో కండక్టర్‌ హరినాథ్‌పై దాడి చేసినందుకుగాను అతడు నవాజ్‌పై మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కాగా, మాజీ ఎమ్మెల్యేతో పాటు అతడి అనుచరులు కూడా ఈ దాడిలో ఉండడంతో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్