హీరో ధర్మ మహేష్‌ భార్య గౌతమి చౌదరిపై కేసు నమోదు

హీరో ధర్మ మహేష్‌కు మద్దతుగా మాట్లాడినందుకు శేఖర్ బాషాపై గౌతమి చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిహార్ రౌడీలను పంపి చంపించి, శేఖర్ బాషా తల్లిని, మూడేళ్ల పసిపాపను రేప్ చేయిస్తానని బెదిరించినట్లు శేఖర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గౌతమి చౌదరిపై BNS 351(3), 352, 67 IT Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్