వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదు (వీడియో)

YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకు 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో YCPలో క్రియాశీలకంగా ఉన్న శ్యామలకు గట్టి షాక్ తగిలినట్టైంది. ఈ తరహా కేసులో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టై జైలుకెళ్ళారు. దీంతో త్వరలో శ్యామల కూడా జైలుకు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.

సంబంధిత పోస్ట్