TG: బీజేపీ జెండా తొలగించిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రోడ్డుపై పక్కన కట్టి ఉన్న జెండాను తీసే పక్కన పడేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.