కడుపు మంటతోనే కేటీఆర్ పై కేసులు: ఎర్రబెల్లి

వరంగల్‌లో తమ సభ విజయవంతం కావడంతో కడుపు మంటతో కేటీఆర్ పై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎన్ని కేసులు పెట్టాలో ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్