కుల సంఘాలు రాజకీయ పార్టీలకు ఊడిగం చేయొద్దు: ఈటల

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కుల సంఘాలు రాజకీయ పార్టీలకు ఊడిగం చేయకుండా, తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. కులం ఐక్యంగా ఉంటే రాజకీయ నాయకులకు బలం పెరుగుతుందని, సంఘాలు చచ్చిపోతే చైతన్యం చచ్చిపోయి అణగారిన జాతులకు అండ లేకుండా పోతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్