విజయ్‌ సేతుపతిపై క్యాస్టింగ్‌కౌచ్‌ ఆరోపణలు.. హీరో రియాక్షన్‌ ఇదే

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. రమ్య మోహన్ అనే మహిళ ఎక్స్‌లో విజయ్ సేతుపతిపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ, విజయ్ స్పందించారు. "ఆ ఆరోపణలు ఏ మాత్రం నిజం కావు. దీనిపై సైబ‌ర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. ఏడు సంవత్సరాలుగా నేను ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఎన్నో ఫేస్ చేశాను. అవి నా మీద ఏ మాత్రం ప్రభావం చూపవు" అని విజయ్ స్ట్రాంగ్‌గా చెప్పారు.

సంబంధిత పోస్ట్