*మధుమేహం: రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
*ధూమపానం: రక్తనాళాలను దెబ్బతీసి గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది.
*అధిక కొలెస్ట్రాల్: రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం.
*ఊబకాయం, వ్యాయామం లేకపోవడం: రక్త ప్రవాహంపై ప్రభావం చూపుతుంది.
*గుండె జబ్బులు: గుండె సంబంధిత సమస్యలు రక్త గడ్డలను ఏర్పరుస్తాయి.
*వారసత్వం: కుటుంబంలోని పూర్వీకులకు స్ట్రోక్ చరిత్ర ఉంటే.. మిగతా కుటుంబీకులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.