సముద్రంలో అల్పపీడనం ఏర్పడటానికి కారణాలు

సముద్ర ఉపరితలం వేడెక్కినప్పుడు, గాలి కూడా వేడెక్కి పైకి లేస్తుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో గాలి పీడనం తగ్గి అల్పపీడనం ఏర్పడుతుంది. దీంతో చుట్టూ ఉన్న గాలి ఒత్తిడి తగ్గి అల్పపీడనం వైపు వేగంగా చేరుతుంది. ఇలా దాని చుట్టూ ఉన్న గాలి వేగంగా ప్రవహించడంతో మేఘాలు, వర్షాలు వస్తాయి. సముద్రం నుండి ఆవిరి (తేమ) గాలిలో చేరి, వేడి గాలిని మరింత పైకి లేపుతుంది. ఈ తేమ వర్షాలు, తుఫానులకు కారణమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్