రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, తన అభ్యర్థన మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ నిర్ణయం తీసుకున్నారని ట్రంప్ వెల్లడించారు. శని, ఆది, సోమవారాల్లో ఎలాంటి కాల్పులూ ఉండవని, వెయ్యి మంది చొప్పున యుద్ధ ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకుంటారని తెలిపారు. రష్యాలో శనివారం విక్టరీ డేను జరుపుకుంటారు, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్