ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని మాజీ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్లయు చేశారు. ఆయన రాజీనామా చేసేవరకు ఆందోళనలు కొనసాగుతాయని మమతా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది.