రెండు దశల్లో జనగణన: కేంద్రం

లోక్ సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, జనగణన రెండు దశల్లో జరగనుంది. 2026 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రాష్ట్ర ప్రభుత్వాల సౌలభ్యాన్ని బట్టి 30 రోజుల్లో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన జరగనుంది. ఈ జనాభా లెక్కింపులో కులగణన కూడా చేపట్టనున్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాక్ వంటి మంచు ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్‌లో జనగణన నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్