ఒకేసారి 3నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం

రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కోటాను ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారి చేసింది. NFSA కింద ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్‌ చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్