పద్మ అవార్స్-2026 దరఖాస్తు గడువు పెంచిన కేంద్రం

2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల గడువును కేంద్ర హోంశాఖ పొడిగించింది. ముందుగా ఈనెల 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పెంచింది. స్వయంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లేదా ఇతరుల సిఫారసులకు కూడా ఈ గడువు వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే పెరిగిన గడువు లోపు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్