డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు.. రోజుకు 200 లీటర్ల పరిమితి

కేంద్ర ప్రభుత్వం డీజిల్ కొనుగోళ్లపై ఆకస్మిక నిర్ణయం తీసుకుని, పెట్రోల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ కొనుగోలుపై పరిమితి విధించింది. ఈ నిబంధనలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, నిల్వల లభ్యతను పెంచడం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగదారులకు ఇంధన లభ్యతను మెరుగుపరచడం కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్