కాల్‌ డ్రాప్స్‌ కట్టడికి కేంద్రం చర్యలు

యూజర్ల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. నెట్‌వర్క్ రద్దీ, పేలవమైన సిగ్నల్‌, పర్యావరణ పరిస్థితులు వంటి కారణాలతో తరచూ కాల్స్‌ కట్‌ కావడంతో కాలర్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 2025 నుంచి ఈ సమస్యను ప్రతి నెల సమీక్షిస్తామని కేంద్రం తెలిపింది. కాల్‌ క్వాలిటీ చెక్‌ ఫోన్‌ వద్దే తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

సంబంధిత పోస్ట్