దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట లభించనుంది. దేశీయ విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ రుసుములు 25 శాతం తగ్గించాలని విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది. 3 నెలల పాటు ఈ తగ్గింపు అమలులో ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్