సినీ పరిశ్రమపై కేంద్రం కీలక నిర్ణయాలు.. స్టడీ గ్రూప్ ఏర్పాటు

భారత చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రసూన్ జోషి అధ్యక్షతన ఏఐ వంటి సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేయడానికి ఒక స్టడీ గ్రూప్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించనుంది. అలాగే, థియేటర్ల అనుమతులను సులభతరం చేసేందుకు 'మోడల్ స్టేట్ సినిమా రెగ్యులేషన్స్'ను రాష్ట్రాలకు పంపింది.

సంబంధిత పోస్ట్