జీ రామ్ జీ అమలుకు కేంద్రం కసరత్తు: 4-5 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్' (వీబీ-జీరామ్​ జీ- గ్రామీణ్)ను వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. దీనిపై అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, ముందుగా నాలుగైదు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. రాజస్తాన్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు, రాష్ట్రంలో పెండింగ్ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని డీఆర్డీఓలకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్