కేంద్ర బడ్జెట్‌... పలు రంగాలకు కేటాయింపులు ఇవే

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు గణనీయమైన కేటాయింపులు జరిగాయి. రవాణా రంగానికి రూ.5,98,520 కోట్లు, రక్షణ రంగానికి రూ.5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు, హోంశాఖకు రూ.2,55,234 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1,62,671 కోట్లు, విద్యకు రూ.1,39,289 కోట్లు, ఇంధన రంగానికి రూ.1,09,029 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1,04,599 కోట్లు, అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.85,522 కోట్లు, ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు, కామర్స్, ఇండస్ట్రీ రంగానికి రూ.70,296 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్