ఆధార్ కార్డు ఉన్నవారు తమ మొబైల్‌లో పాత mAadhaar యాప్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం (UIDAI) హెచ్చరించింది. కొత్త ఫీచర్లు, హై సెక్యూరిటీతో సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త యాప్‌లో ఫేస్ అథెంటికేషన్, లిమిటెడ్ డేటా షేరింగ్, బయోమెట్రిక్ లాక్ వంటి అధునాతన సౌకర్యాలున్నాయి. ప్లే స్టోర్‌లోని నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.