ఆఫీస్ సమయాలను మార్చుకోవాలని సెంట్రల్ రైల్వే సూచన

ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆఫీస్ టైమింగ్స్‌ను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. దీని ద్వారా ట్రైన్లలో విపరీతమైన రద్దీని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. జనవరి నుంచి మే మధ్యలో 922 రైలు ప్రమాదాలు జరిగి 210 మంది ప్రాణాలు కోల్పోవడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్